A2ZAPK

Telugu Local News Videos App

Telugu Local News Videos App

Downloads: 98368


Free

Telugu Local News Videos App / Specifications

Telugu Local News Videos App / Screenshots

Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown
Loading... Telugu Local News Videos App Unknown

Telugu Local News Videos App / Description

Download All In one Telugu News App TeluguStop.com TeluguStop App is your number one source for all Telugu Happenings around world. We're dedicated to giving you Telugu Breaking News from Telangana and Andhra States Movie Political Technology National International NRI News Technical Life Style & Health Tips Cinema Updates Movie Reviews Celebrity Updates and Much More.

Our Experienced Team of Reporters always working hard to provide quick & authentic information to our beloved readers.TeluguStop.com visited by Lakhs of Telugu People all around the world for following Telugu News Trending Stories Political Analysis Live News Videos Inspirational story's Health Tips Education and social awareness information.

మీ తెలుగు నేస్తం తెలుగుస్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి .అన్ని తెలుగు మరియు ప్రపంచంలోని జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభముగా తెలుసుకోండి...మీ చుట్టు జరిగే సంఘటనలురాజకీయం వినోదం వాణిజ్యం టెక్నాలజీ అన్ని రకాల వార్తలు ఎప్పటికప్పుడు మీ ముందుకు..తెలుగులో మొదటిసారిగా లోకల్ వార్తలను సులభముగా తెలుసుకోండి.. మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊర్లో జరిగిన అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికిప్పుడు అందిస్తుంది.

వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ...అన్ని విశేషాలు సులభంగా తెలుసుకోండి

సంక్షిప్త వార్తలు : మీరు వార్తలని క్లుప్తంగా చదవవొచ్చు మీరు పైకి స్వైప్ చేయటము ద్వారా తరువాత వార్తలు అన్ని క్లుప్తంగా చూడవొచ్చు. మీరు వార్తని పూర్తిగా చదహవాలి అంటే వార్త పైన క్లిక్ చేయటము లేదా ఎడమ స్వైప్ చేయవొచ్చు.

పూర్తి వార్తలు : మీరు వార్తలని క్లుప్తంగా చదివేటపుడు వార్తని పూర్తిగా చదహవాలి అంటే వార్త పైన క్లిక్ చేయటము లేదా ఎడమ స్వైప్ చేయవొచ్చు.

లోకల్ : తెలుగులో మొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం వూరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికిప్పుడు ఒకే క్లిక్ తో చూసేయండి .

వీడియోస్‌ : ప్రతి రోజు తెలుగు వీడియోస్ మరియు అన్ని తెలుగు టీవీ చానెల్స్ వీడియోలతో పాటు ఎన్నోరాజకీయ వినోదాత్మక వీడియోస్ తోపాటు మీ లోకల్ ప్రాంతానికి సంబంధిచిన వీడియోస్ అన్ని ఒక్కే క్లిక్ తో చూసేయండి..

రాజకీయాలు : గల్లీ నుండి ఢిల్లీ వరకు రాజకీయ వార్త విశేషాలు అన్ని వార్తలు తెలుసుకోండి..

సినిమా : తెలుగు సినిమా సమాచారం రివ్యూస్ అన్ని ఎప్పటికపుడు ఒక క్లిక్ తో చూసేయండి..

మీకు నచ్చిన : మీరు ప్రతి రోజు తెలుసుకోవాలని అనుకుంటున్న మీకు నచ్చిన ఇష్టమైన వార్తల కోసం ప్రయాస పడకుండా కేవలం మీరు మీకు ఇష్టమైన పదాలు తెలిపితే చాలు... మీ తెలుగుస్టాప్ యాప్ అన్ని వార్తలను వీడియోస్ ని మీకోసము శోధించి సులభముగా అందిస్తుంది.


ఆరోగ్యం : ఆరోగ్యమే మహా భాగ్యం. అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి సలహాలు డాక్టర్స్ సూచనలు మరియు చిట్కాలు తెలుసుకొని పాటించండి..మంచి చక్కని జీవన శైలి ఆరోగ్యాన్ని కలిగి ఉండండి.

ఫొటోస్ : సినీ తారల మరియు ప్రముఖుల ఫోటోలు మంచి మాటలు పబ్లిక్ ఈవెంట్‌ ఫొటోలు మరియు ఫొటోషూట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ మీకోసం లభిస్తాయి.

ప్రవాస ( NRI ) : అమెరికా మరియు ఇతర దేశాలలో తెలుగు కి సంబంధిచిన వార్తలు వీసా ఇమ్మిగ్రేషన్ సమాచారం ఎప్పటికపుడు సులభముగా తెలుసుకోండి.కుటుంబాన్ని వదిలి దేశ విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారి క్షేమ సమాచారం అలాగే వారి చుట్టూ జరుగుతున్న నిరంతర వార్తల కోసం మా NRI కాలమ్ సిద్ధంగా ఉంది.

రాశి ఫలాలు: ప్రతిరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోవటానికి రాశి ఫలాలు క్లిక్ చేయండి..దినఫలం ద్వాదశ రాశిఫలాలు నేటి పంచాంగం శుభసమయం వార ఫలాలు పండుగలు తేదీలు అన్ని ఇక్కడ ప్రతిరోజు చూడవచ్చు.

భక్తి : ప్రతి రోజు భక్తికి సంబంధించిన వార్తా విశేషాలు ఆయా వారంకు సంబంధించిన దేవుడి యొక్క విశేషాలను మరియు పూజా విధానాలను ఆలయాలు పూజా విధానాలుప్రముఖ ప్రార్థన మందిరాలకు సంబంధించిన విశేషాలను సులభముగా తెలుసుకోండి..

టెక్నాలజీ : మారుతున్న టెక్నాలజీ ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాం. కొత్తగా ఏ ఆవిష్కరణ వచ్చినా కూడా మొదట మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం.

స్పోర్ట్స్ : క్రికెట్‌ నుండి కబడ్డీ వరకు ప్రతి ఒక్క ఆటకు సంబంధించిన విషయాలను.. లోతైన అధ్యాయాలను మీ ముందు తీసుకు ఉంచుతాం. లైవ్‌ కవరేజ్ స్కోర్ వివరాలు మరియు అన్ని క్రీడలకు సంబంధిచిన వార్తలు తెలుసుకోవచ్చు.

అవి ఇవి : సినిమాలు రాజకీయాలు అనే కాకుండా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్‌ మరియు బర్నింగ్‌ టాపిక్స్ మరియు విషయాలను కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.


నోటిఫికెషన్స్ : మీకు ఇష్టమైన అంశాలపై ముఖ్యమైన వార్తలు వచ్చినప్పుడు తెలుసుకోవాలంటే మా యాప్ ని ఫాలో అవుతూ నోటిఫికేషన్స్ ని పొందండి

Show More >

Choose Download Locations for Telugu Local News Videos App vUnknown

Telugu Local News Videos App / Tags

Share Telugu Local News Videos App At Social Media